Surprise Me!

ICC Cricket World Cup 2019 : Virat Kohli Tweet About World Cup 2019 Final Match || Oneindia Telugu

2019-07-16 1 Dailymotion

ICC Cricket World Cup 2019: Virat Kohli Tweeted About World Cup 2019 Final Match, kohli wished the england cricket team to got the chamipion title, team India play 3 T20Is, 3 ODIs and 2 Tests in West Indies between August 3 and September 3. Virat Kohli and Jasprit Bumrah are likely to be rested for the month-long tour.
#icccricketworldcup2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#indvwi
#cricket
#teamindia
క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతంగా నిలిచిపోయిన ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి స్పందించాడు. ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలా ప్రేక్షకులకు సూపర్ ఓవర్ తో సూపర్ థ్రిల్ నిచ్చిన ఈ మ్యాచ్‌ ఫలితంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ టై అయింది. అలాంటపుడు ఇంగ్లాండ్ నే విజేతగా ఎలా ప్రకటిస్తారు. ?

Buy Now on CodeCanyon